ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య..

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య..

కామారెడ్డి జిల్లా పిట్లం
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27:

పిట్లంలో మండల కేంద్రంలోని విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిట్లంలో శనివారం సాయంత్రం ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ ప్రజల ప్రకారం.. పిట్లం మండల కేంద్రానికి చెందిన బక్కరాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అయన తల్లి మృతి చెందింది. దీంతో మనస్తాపం చెంది, ఒంటరితనం భరించలేక ఉరేసుకొని బలన్మరణానికి పాల్పడ్డట్టు తెలిపారు.

Join WhatsApp

Join Now