బోర్ బండి తగిలి యువకుడు మృతి..

IMG 20241014 WA0016

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో అన్నారం ఎక్స్ రోడ్ దగ్గర బోర్ బండి తగిలి యువకుడు మృతి వయసు 20 పేరు వరుణ్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉందిమహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని హైస్కూల్ దగ్గర వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న బోర్ వెల్ లారీ…బైక్ పై వెళ్తున్న ఫోటో గ్రాఫర్ కున వరుణ్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి.మృతునిది మేడ్చల్ జిల్లా సూరారం.ఫ్రెండ్ సూర్యతో కలిసి బైక్ పై హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా ఘటన.

Join WhatsApp

Join Now