బైకు అదుపుతప్పి యువకుడు మృతి

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికిండ్లపూర్ గ్రామ పరిధిలోని పిట్టల వాడకు చెందిన పిట్టల అజయ్ ,తండ్రి నర్సింలు. సికిండ్లపూర్ నుండి నర్సాపూర్ కు బయలుదేరారు. అజయ్ అతివేగంతో బైక్ అదుపుతప్పి పెద్ద గొట్టుముక్కల గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద బైకు అదుపుతప్పి చెట్టుకు గుద్దుకొని పంట పొలంలో పడి చనిపోయారు అని అజయ్ భార్య పిట్టల శ్యామల శివ్వంపేట మండల ఎస్సై మైపాల్ రెడ్డికి దరఖాస్తు ఇచ్చారు. ఎస్సై మహిపాల్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now