ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపులు

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపులు

Aug 09, 2025,

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపులు

తెలంగాణ : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇకపై ఆధార్ ఆధారిత చెల్లింపులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు, IFSC నంబర్లలో తప్పుల వల్ల చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా 9,100 ఆధార్ ఆధారిత చెల్లింపులు చేపట్టగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. దీంతో ఇదే విధానంలో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment