రైతు రుణమాఫీ జాప్యంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆధార్ పార్టీ జిల్లా చైర్మన్ కేశవ

IMG 20240829 WA2663

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షలు రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి కొందరికి రుణమాఫీ చేసి మిగతా వారికి జాప్యం చేయడం పట్ల వ్యవసాయ శాఖ అధికారులను ఆధార పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ గౌడ్ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులను ఆరా తీశారు. దీంతో వారు గ్రామాల్లో రైతులను సర్వే చేసి రెండు లక్షలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. దీంతో కేశవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే రైతుల అకౌంట్లో నగదును జామ్ చేయాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. అనంతరం పలువురు రైతులను ఆయన కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఆధార్ పార్టీ నాయకులు .వూకే.ముత్తయ్య దొర పూనం.నరేష్ .నూప.. శ్రీరామ్

Join WhatsApp

Join Now