*
పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్
అడ్డంగా దొరికిపోయిన పరకాల సబ్ రిజిస్ట్రార్
మధ్యవర్తి ద్వారా ముడుపుల తిసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయిన సబ్ రిజిస్ట్రార్
గతంలో పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న చేతివాటం గురించి “జన నిర్ణయం”లో వరుస కథనాలు అందించిన విషయం గమనార్హం
ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది