గచ్చిబౌలి మహిళ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..

  • గచ్చిబౌలి మహిళ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..
  • మహిళా పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ వేణు గోపాల్..
  • ఓ కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ వేణు గోపాల్..
  • 25వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ Acb అధికారులకు పట్టుబడ్డ ఎస్ఐ వేణు గోపాల్..
  • ఈ మధ్య ప్రమోషన్ లో భాగంగా ఎస్ఐ గా బాధ్యతలు తీసుకున్న వేణు గోపాల్..

Join WhatsApp

Join Now