జిల్లా విద్యాశాఖలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ నిఘా..!!

జిల్లా విద్యాశాఖలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ నిఘా..!!

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ఆగస్టు 31)

విద్యాశాఖలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ నజర్ పెట్టింది. ఇందులో భాగంగా గతంలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించినట్లు తెలిసింది.జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏదో ఒక ఘటన వెలుగు చూస్తూనే ఉంది. ఆది నుంచి అవినీతిపై పలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే దీనిపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. గతంలోనూ పలుమార్లు ఆయా అంశాల్లో అవినీతి జరిగిందని తెలుసుకొని ఏసీబీ ఉన్నతాధికారులు పలువురిని విచారించారు. అయితే ఇటీవల మూడు రోజుల క్రితం కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్, అలాగే సర్వశిక్ష అభియాన్లో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉద్యోగిపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే వీరిరువురు గత డీఈవో హయాంలో చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం.మూడు రోజుల క్రితం ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించినట్లు తెలిసింది.జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏదో ఒక ఘటన వెలుగు చూస్తూనే ఉంది. ఆది నుంచి అవినీతిపై పలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే దీనిపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. గతంలోనూ పలుమార్లు ఆయా అంశాల్లో అవినీతి జరిగిందని తెలుసుకొని ఏసీబీ ఉన్నతాధికారులు పలువురిని విచారించారు. అయితే ఇటీవల మూడు రోజుల క్రితం కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్, అలాగే సర్వశిక్ష అభియాన్లో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉద్యోగిపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే వీరిరువురు గత డీఈవో హయాంలో చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం.మూడు రోజుల క్రితం ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించినట్లు తెలిసింది.జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏదో ఒక ఘటన వెలుగు చూస్తూనే ఉంది. ఆది నుంచి అవినీతిపై పలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే దీనిపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. గతంలోనూ పలుమార్లు ఆయా అంశాల్లో అవినీతి జరిగిందని తెలుసుకొని ఏసీబీ ఉన్నతాధికారులు పలువురిని విచారించారు. అయితే ఇటీవల మూడు రోజుల క్రితం కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్, అలాగే సర్వశిక్ష అభియాన్లో గతంలో విధులు నిర్వహించిన ఓ ఉద్యోగిపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే వీరిరువురు గత డీఈవో హయాంలో చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment