బుచ్చేయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో ముద్దాయి కి 10 సం.,లు కఠిన కారాగార శిక్ష మరియు రూ.1,00,000/- జరిమాన విధించిన చోడవరం, గౌరవ IX వ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్., గారు దర్యాప్తు అధికారి అప్పటి బుచ్చేయ్యపేట ఎస్సై కె.లక్ష్మణరావు ను మరియు వాదనలు వినిపించిన పీ.పీ ఉగ్గిన వెంకట్రావు గారిని, బుచ్చేయ్యపేట పోలీస్ సిబ్బందిని మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది కి, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి, నిందుతుడికి శిక్ష పడే విధంగా దర్యాప్తు నిర్వహించిన అధికారులను అభినందించారు.
గంజాయి కేసులో ముద్దాయి కి 10 సం.,లు కఠిన కారాగార శిక్ష మరియు రూ.1,00,000/- జరిమానా
by admin admin
Published On: November 12, 2024 9:06 pm