ఆచార్యదేవోభవ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 27 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రం లో హనుమాన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అరుణకు జీఎంఆర్, వరలక్ష్మి పౌండేషన్ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆచార్య దేవో భవ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తూప్రాన్ టీజెఆర్జేసీ పాఠశాలలో అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులు అరుణను తోటి ఉపాధ్యాయులు అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు

Join WhatsApp

Join Now