గ్రామాల్లో రోడ్లపై ధాన్యం, విత్తనాల ఎండబెట్టిన రైతులపై చర్యలు నోటీసు అందవేత.

*గ్రామాల్లో రోడ్లపై ధాన్యం, విత్తనాల ఎండబెట్టిన రైతులపై చర్యలు నోటీసు అందవేత.*

జమ్మికుంట మే 19 ప్రశ్న ఆయుధం

IMG 20250519 WA1772

రోడ్లపై ధాన్యం విత్తనాలు ఎండబెట్టితే రైతులపై చర్యలు తీసుకుంటామని నోటీసులు అందించారు సంబంధిత గ్రామాల్లో ప్రధాన రహదారులపై ధాన్యం, విత్తనాలను ఎండబెట్టిన ఘటనలపై అధికారులు స్పందించారు. వెంటనే గ్రామాలను సందర్శించిన వారు, సంఘటన చోటు చేసుకున్న ప్రాంతాల్లో రైతులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా రవాణాకు అడ్డంగా మారుతున్న రహదారులపై ధాన్యాన్ని ఎండబెట్టడం నిషిద్ధమని స్పష్టం చేస్తూ, 24 గంటల్లోపు తీసివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన నోటీసులు పోలీసులు ఇవ్వడం జరిగిందని

గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులను కూడా ఈ విషయంపై సమాచారం ఇచ్చి, గ్రామాల్లో మైక్ అనౌన్స్మెంట్ ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నోటీసుల ప్రతులను తహసీల్దార్ (MRO), మండల అభివృద్ధి అధికారి (MPDO) లకు కూడా పంపించారు.

Join WhatsApp

Join Now