సితాయిపల్లి గ్రామంలో చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

*గాంధారి మండల కేంద్రంలో సితాయిపల్లి గ్రామంలో చెరువు కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు*

(ప్రశ్న ఆయుధం) 21 జూన్

కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండల కేంద్రంలోని రెవెన్యూ ఆర్ఐ కి సితాయిపల్లి చెరువు కబ్జా చేసిన అక్రమరకులపై చర్య తీసుకుని కబ్జాలను ఆపాలని అతనిపై చర్య చేసుకోవాలని వినతిపత్రం సమర్పించిన సితాయిపల్లి గ్రామస్తులు*…

Join WhatsApp

Join Now

Leave a Comment