బాన్సువాడ పట్టణంలో గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి 

బాన్సువాడ పట్టణంలో గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి జిల్లాబాన్సువాడ

(ప్రశ్న ఆయుధం) జూన్ 23.

సోమవారం నాడు స్థానిక ఎంఈఓ మండల విద్యాధికారి నాగేశ్వరరావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బాన్సువాడ పట్టణంలో విచ్చలవిడిగా విద్యాసంస్థలు వెలబడుతున్నాయని వాటికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారని అలాంటి స్కూల్లో పైన చర్యలు తీసుకోవాలి ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాల పేరిట విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటున్నారని అలాంటి స్కూల్లో పైన చర్యలు తీసుకోవాలని అధిక పీసులు వసూలు చేయడంవల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చదువును మధ్యలో ఆపేసే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పాఠశాల పైన శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేనిచో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో..పర్యావరణ కోకన్వీనర్ ప్రకాష్ పటేల్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ బాన్సువాడ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు పైడిమాల లక్ష్మీనారాయణ జిల్లా సెక్రెటరీ పయ్యల శంకర్ గౌడ్ బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి.కిసాన్ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి రుద్రూర్ మండల అధ్యక్షులు హరి బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్ బాన్సువాడ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రసాద్ బాన్సువాడ జనరల్ సెక్రెటరీ అందే చిరంజీవి బాన్సువాడ పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ గుడుగుట్ల అనిల్ కుమార్ అలాగే బీర్పూర్ జనరల్ సెక్రెటరీ యోగేష్ బాన్సువాడ కార్యకర్తలు చీకట్ల రాజు, భాస్కర్ రెడ్డి, విశాల్, డీజే సాయి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment