Site icon PRASHNA AYUDHAM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి

*స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి*

*బిజెపి ఎలక్షన్ ఇంచార్జ్ అలివేలి సమ్మిరెడ్డి*

*జమ్మికుంట డిసెంబర్ 11 ప్రశ్న ఆయుధం::-*

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి ఎలక్షన్ అలివేలి సమ్మిరెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కోసం సభ్యత్వం నిర్వహించి అట్టి సభ్యత్వ కార్యక్రమాన్ని బిజెపి ఎలక్షన్ ఇంచార్జ్ అలివేలి సమ్మిరెడ్డి పరిశీలించారు. గురువారం నుండి జమ్మికుంట మండలంలోని బూత్ కమిటీలను నియమిస్తామని అదేవిధంగా పార్టీ నిర్మాణం కోసం రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ కోసం కార్యకర్తలు కృషి చేసే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు మండల సభ్యత ఇంచార్జ్ ఆకుల రాజేందర్, బిజెపి నాయకులు రుద్రవరం శివానందచారి, పొట్టల మల్లేష్, హరీష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version