నటుడు దర్శన్‌ని బళ్లారి కారాగారానికి తరలింపు..

నటుడు దర్శన్‌ని బళ్లారి కారాగారానికి తరలింపు..

జైలు గార్డెన్‌లో రిలాక్స్ అవుతున్న ఫోటో బయటపడటంతో 

IMG 20240828 WA0029

జైలు గార్డెన్‌లో రిలాక్స్ అవుతున్న ఫోటో బయటపడటంతో నటుడు దర్శన్‌ని బళ్లారి కారాగారానికి తరలింపుఅభిమాని హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తుగుదీపను అధికారులు బళ్లారి జైలుకు తరలించారు. కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని గార్డెన్‌లో సిగరెట్ కాలుస్తూ విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో వైరల్ కావడంతో ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేసి ఏడుగురు అధికారులను సస్పెండ్ చేశారు. దర్శన్‌కు జైలులో రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఫోటో తీవ్ర వివాదం రేపింది.

Join WhatsApp

Join Now