నటి హేమ డ్రగ్స్..

IMG 20240912 WA0005

బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో ఛార్జ్‌షీట్ నమోదు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న పోలీసులు. 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్థారణ.నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్. హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జతపరిచిన పోలీసులు.

Join WhatsApp

Join Now