నటి కస్తూరి అరెస్ట్
తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు అయ్యారు
హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు
తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది
దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు
హైదరాబాదులో ఆచూకీ లభ్యమయింది
ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు