Site icon PRASHNA AYUDHAM

డైరెక్టర్ ఓ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు: నటి పూనమ్..

డైరెక్టర్ ఓ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు: నటి పూనమ్

సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడని నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. ‘మా’ జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందని చెప్పుకొచ్చారు. అతడు లీడర్ గా మారిన నటుడు కాదని, అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు/రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారని అన్నారు. అయితే ట్వీట్ లో డైరెక్టర్ పేరు ప్రస్తావించలేదు. కాగా, ఇటీవల పూనమ్ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version