ఆదిలాబాద్: రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్.. సంబరాలకు సిద్ధం
Mar 02, 2025,
ఆదిలాబాద్: రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్.. సంబరాలకు సిద్ధం
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరిగాయి. ఈ సందర్బంగా సోమవారం(రేపు) ఎన్నికల కౌంటింగ్ ఉండగా. గెలుపు ఎవరిదో తేలనుంది. కానీ, ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ, INC, బీఎస్పీ పార్టీల నేతలు, నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సంబరాలు జరుపుకోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో అనే దానిపై మీ అంచనా ఏంటి, కామెంట్ చేయండి?