దమ్మపేట( మండలం) సుధాపల్లి
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట (మండలం) సుధాపల్లి( గ్రామం) లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు కోర్సా. వెంకటేష్ ధోర తండ్రి కీర్తి శేషులు కోర్సా. గంగులు ధశదిన కర్మలకు హాజరు అయ్యీ గంగులు చిత్రపటానికి నివాళులు అర్పించిన అశ్వారావుపేట నియోజిక వర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,నియోజిక వర్గ నాయకులు సోయం వీరభద్రం,కారం శ్రీరాములు .ఈ కార్యక్రమం లో కారం.వసంత్ కుమార్,కారం.వెంకట్రావు,తాటి రామచంద్రరావు,కుంజా చినబాబు,కోర్సా వీరాస్వామి,పద్దం.నగేష్,కట్టం ప్రసాద్,కాకా శివ శంకర్ ప్రసాద్,కొమరం.రాము,వాడే వీరాస్వామి పాల్గొన్నారు