హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోం

*”హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోం”*

TG: హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకునేదే లేదని.. జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఢిల్లి పరిస్థితి రావొచ్చన్నారు. దీనికి బదులు హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని.. పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. విదేశీ కంపెనీలు ఒక్క గుజరాత్, మహారాష్ట్రలకే కాకుండా అన్ని రాష్ట్రాలకు రావాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now