కొమురవెల్లిలో అఘోరి హల్ చల్..

*కొమురవెల్లిలో అఘోరి హల్ చల్..*

*

కత్తితో దాడి!*

*ఘ‌ట‌న‌లో పలువ‌రికి గాయాలు*

అఘోరి మరోసారి తెలంగాణలో హల్ చల్ చేస్తోంది. కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలోకి నగ్నంగా వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది.

కానీ బట్టలేసుకుని లోపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహనికి గురైన అఘోరి పలువురు అక్కడున్న వారిపై కత్తితో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్

Join WhatsApp

Join Now

Leave a Comment