వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలసి వ్యవసాయం,రోడ్లు విస్తారణ పై పలు సూచనలను తీసుకున్న ఉత్తరప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సూర్య_ప్రతాప్_సాహి,R&B మంత్రి బలదేవ్_సింగ్_ఓలఖ్ తెలంగాణలో రైతులకు ఏ విధంగా లబ్ధిదారుల వివరాలను ఎలా సేకరిస్తున్నారు చర్చించినట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు..