మొక్కజొన్న, వరి, పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి..
ప్రశ్న ఆయుధం జులై 28 కామారెడ్డి జిల్లా గాంధారి
పోతంగల్ కలన్ గాంధారి వద్ద ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు, పోతంగల్ కలన్, దుర్గం గ్రామాలలోని మొక్కజొన్న, సోయాబీన్ వరి పొలాలను సందర్శించారు, తగిన జాగ్రత్తలు నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందిగా తెగుళ్ళు మరియు వ్యాధులను అరికట్టే విధంగా మందులు పిచికారి చేయాల్సిందిగా రైతులకు పలు సూచనలు చేశారు.