వరదబాధితుల సహాయార్ధం..

IMG 20240928 WA0089

మానుకోట జిల్లా కళాకారులాకు అండగా జాన్సమ్మఖమ్మం జిల్లా వరదబాధితుల సహాయార్ధం తెలంగాణా ఐక్యకలాకారులు  సాంస్కృతిక అధ్యక్షులు చక్రాల రఘు నిరుద్యోగా కలకారుల సంగం అధ్యక్షులు అనువోజు వెంకటేశం దరువు అంజన్న నకిరేకంటి కిరాణన్నా ఆదేశానుసారం కళాకారులు వరద భాధితుల సహాయార్ధం సీఎం సహాయా నిధి కోసం  మానుకోట జిల్లా కలకారులు తొర్రుర్ పట్టణం లో పేదల పెన్నిధి పాలకుర్తి నియోజకవర్గ ఈంచార్జి జాన్సీ రాజేందర్ రెడ్డి ని కలవడం జరిగింది జాన్సీ మేడమ్ వెంటనే స్పందించి వరద భాధితుల సహాయర్ధం 5016 తక్షణమే అందించారు అలాగే సమాజం లో కళాకారుల పాత్ర చాలా ముఖ్యం ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి సేవ అని ప్రశంశించారు అలాగే ఉద్యమం లో పనిచేసిన ఉద్యమ కలకారులకు అండగా ఉంటామన్నారు టి ఎస్ ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు నిరుపేద కళాకారులకు అండగా ఎల్లవేళలా ఉంటామన్నారు వారి వెంట నియోజక వర్గ నాయకులు గంజి విజయ్ పాల్ రెడ్డి మండల అధ్యక్షులు సుంచు సంతోష్ పాల్గొన్నారు అలాగే కలకారులు ఈ రోజు కార్యక్రమం లో భోజన వసతి కల్పించిన స్థానిక కౌన్సిలర్ తునం రోజా ప్రభుదాస్ వారి కుమారుడు తునం శ్రవణ్ అన్న కు కృతజ్ఞతలు తెలియ జేశారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న కళాకారులు అధ్యక్ష కార్యదర్శులు కేద్దాసు రమేష్ పగిడిపాలా వెంకట్రావ్ అలాగే కళాకారులు టి పి సి సి సాంస్కృతిక విభగాం సభ్యులు పంజాల బుచ్చిరాములు గౌడ్ కడారి ఉప్పలయ్య రావుల పాపయ్య  వెంకన్న స్వప్న ఉపేంద్ర. ప్రభాకర్ రామూర్తి జంపయ్య వెంకన్న సురేష్ సాగర్ శ్రీకాంత్ సంబరాజు తదితర కళాకారులూ పాల్గొని విజయవంతం ..

Join WhatsApp

Join Now