మృతుని కుటుంబానికి చేయూత..!!

సూదగాని ఫౌండేషన్ బియ్యం పంపిణి

మూటకొండూర్/ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12 

ఇక్కుర్తి గ్రామంలో రేగుల జనార్ధన్ ఇటీవల మృతి చెందడం జరిగింది ఆయన మృతిపట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ సహకారంతో వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని స్థానిక బి.ఆర్.ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చామకూర అమరేందర్ రెడ్డి గ్రామ శాఖ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు చొప్పరి మొగులయ్య ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గోడ మహేష్ యువజన విభాగం గ్రామ శాఖ అధ్యక్షులు అయిలి నరేష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చామకూర రంజిత్ రెడ్డి అయిలి సాయికుమార్ మంచి ఉపేందర్ యాదవ్ చామకూర అంజి రెడ్డి దాసరి అంజయ్య దాసరి వెంకటేష్ దాసరి నాగరాజు అయిలి అనిల్ రేగుల బిక్షపతి ఓరుగంటి నరేష్ పల్లపు దుర్గయ్య దాసరి సాయికుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now