సంగారెడ్డి/పటాన్ చెరు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం హైదరాబాదులోని క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
తన్నీరు సత్యనారాయణకు నివాళులు అర్పించిన ఐలాపూర్ మాణిక్ యాదవ్
Oplus_16908288