ప్రయాణికులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన ఎయిరిండియా!

ప్రయాణికులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన ఎయిరిండియా!

Jan 01, 2025,

టాటా గ్రూప్ నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా విమానాల్లో వైఫై సేవలను అందిస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా పలు విమానాల్లో ఈ సేవలను ప్రారంభించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. ఎయిర్ బస్ A350, బోయింగ్ 787-9, A321neo విమానాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇలా దేశీయ విమానాల్లో వైఫై అందించిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది.

Join WhatsApp

Join Now