*1,383 ఎకరాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్..!*
అమరావతి :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త విమనాశ్రాయాల నిర్మాణాలపై శుక్రవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం ఆయన నివాసంలో సమీక్షించారు.ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఫీజిబిలిటి సర్వే పూర్తయిందని సీఎం కీలక ప్రకటన చేశారు. నిర్మాణానికి దాదాపు 1,383 ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉందన్నారు.