అధిక దిగుబడి నిచ్చే అన్ని నేలకు అనుకూలమైన పత్తి వంగడం అజిత్ సీడ్

అధిక దిగుబడి నిచ్చే అన్ని నేలకు అనుకూలమైన పత్తి వంగడం అజిత్ సీడ్

ఏరియా మేనేజర్ సురేష్

అజిత్ సీడ్స్ వారి ఏ సి హెచ్ 900 పత్తి క్షేత్ర ప్రదర్శన

జమ్మికుంట అక్టోబర్ 16 ప్రశ్న ఆయుధం

జమ్మికుంట మండల కేంద్రంలోని అజిత్ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు ఏ సి హెచ్ 900 అనే రకం పత్తి పంటలో రైతులతో కలిసి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. మాచిన పెళ్లి గ్రామానికి చెందిన కానవేన రాజయ్య అనే ఆదర్శ రైతు ఈ పంటను సాగు చేశాడు. కంపెనీ ప్రతినిధులు రైతులందరూ రైతుని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలు గ్రామాల రైతులు ఏ సి హెచ్ 900 రకం పత్తి పంటను వీక్షించి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ సురేష్ మాట్లాడుతూ ఏ సి హెచ్ 900 పత్తి వంగడాన్ని అన్ని రకాల నేలలకు అనుకూలమని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందని గులాబి రంగు పురుగును ఉధృతి నుండి తప్పించుకొని తక్కువ పంట కాలం కలిగి తొందరగా పత్తి కోతకు వచ్చి రెండో పంటకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడిస్తుందని తెలిపారు రెండో పంటకు అజిత్ సీడ్ వారి మొక్కజొన్న విత్తనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని రైతులకు వివరించారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో సుమారుగా 200 మంది రైతులు డిస్ట్రిబ్యూటర్లు చిదురాల భాస్కర్ డీలర్లు అజిత్ సీడ్స్ ప్రతినిధులు డిస్టిక్ మేనేజర్ పైస రాజేష్ , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment