పట్టభద్రుల ఎమ్మెల్సీ గా అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాదన్యత ఓటు వేసి భారీ మేజారిటితో గెలపించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ గా అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాదన్యత ఓటు వేసి భారీ మేజారిటితో గెలపించాలి

– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాద్యాక్షులు తలారి ప్రభాకర్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ గా అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాదన్యత ఓటు వేసి భారీ మేజారిటితో గెలపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాద్యాక్షులు తలారి ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యావంతులు, మేధావులు, యువకులంత ఎకమై నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాదాన్యత ఓటు వేయాలని కోరారు. అదికారంలోకి వచ్చిన ఎడాధిన్నర కాలంలో 50 వేలకి పైగా ఉద్యోగాలని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉందన్నారు. ఆయా ప్రైవేటు రంగాలలో విధులు నిర్వహిస్తున్న పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పలు విద్యా సంస్థలను నడుపుతున్న వుడ్కూరి నరేందర్ రెడ్డి కి విద్యావంతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోనే నర్సయ్య, మేడిపల్లి ప్రశాంత్, అందే శ్రీదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now