Site icon PRASHNA AYUDHAM

మాదక ద్రవ్య రహిత తెలగాణ కోసం అందరు కృషి ..

మాదక ద్రవ్య రహిత తెలగాణ కోసం అందరు కృషి చేయాలి. రమేష్ చైతన్య..

 

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సెల్ఫోన్ వినియోగంపై విద్యార్థులు నియంత్రణ సాధించాలని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ సర్టిఫైడ్ ట్రైనర్ & స్పీకర్ రమేశ్ రమేష్ చైతన్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం నషాముక్త భారత్ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత తెలంగాణ కార్యక్రమంలో ద్రవ్యరహితభాగంగా ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాల వసతి గృహంలో కామారెడ్డిలో విద్యార్థులకు.మాదక ద్రవ్యాల వల్ల వచ్చే అవర్గాలు. మితి మీరిన సోషల్ మీడియా వాడకం వల్ల వచ్చే అవర్షనాలు అనే అంశాలపై అవగాహన కల్పించారు.మాదక ద్రవ్యాలు ముందు సరదా కోసం ప్రారంభించి ఆ తర్వాత విద్యార్థులు ఆ ఊబిలో నుండి బయటకి రాలేక అటు మానసికంగా, సామాజికంగా సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఒక్కో సారి ఇవి ఆత్మహత్యలకు, మానభంగాలకు, రోడ్డు ప్రమాణాలు ఎక్కువ కావడానికి మాదక ద్రవ్యాలు కారణమౌతున్నాయని అన్నారు. ఎవరైనా డ్రన్స్కి అలవాటు పడితే వారు నేతలు గాని సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని, అధికారులకు గాని తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి భదితుడికి ధ్యేయం తగిన కౌన్సిలింగ్, చికిత్స అందిస్తారని అన్నారు.

సోషల్ మీడియా గూర్చి మాట్లాడుతూ మితిమీరిన మొబైల్ ఫోన్ వాడకం వలన విలువైన సమయం వృధా అవ్వడమే గాకుండా మానసిక శారీరక సమస్యల ఉత్పన్నమవుతున్నాయని సోషల్ మీడియాలో విచ్చల విడి అశ్లీలత వలన యువకులు పక్కదారిపట్టకుండా జాగ్రత్తగా లక్ష్యం పైన దృష్టి సారించాలని అన్నారు. సమయాన్ని పెట్టుబడిగా వినియోగించుభవిష్యత్తులో విద్యార్థులు నవ సమాజ నిర్మాణంలో భాగం కావాలని అన్నారు. ఈ కార్యక్రమలో ప్రిన్సిపల్ అన్నపూర్ణ అధ్యాపక బృందం ఇతరులు పాల్గొన్నారు.

Exit mobile version