హిందూ ఏక్తాయాత్రకు హిందూ బంధువులందరూ తరలి రావాలి

*హిందూ ఏక్తాయాత్రకు హిందూ బంధువులందరూ తరలి రావాలి*

*హిందూ ఎక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ*

*బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి*

*ఇల్లందకుంట మే 6 ప్రశ్న ఆయుధం*

IMG 20250506 WA1785 హిందూ సనాతన ధర్మానికి పుట్టినిల్లుగా విరజిల్లుతుందని దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉందని హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై ఉండాలని కరీంనగర్లో ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం దిగ్విజయం కావాలని ఇల్లందకుంట మండల కేంద్రంలో హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ను బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి హిందూ బంధువులు హనుమాన్ దీక్ష పరులు సమక్షంలో ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 22 గురువారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి హనుమాన్ జయంతి పురస్కరించుకొని నిర్వహించే హిందూ ఏక్తాయాత్రకు హిందూ బంధువులందరూ హనుమాన్ దీక్ష పరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో గుత్తికొండ రాంబాబు, అబ్బిడి తిరుపతి రెడ్డి, తడిగోప్పుల రమేష్,నల్ల లింగారెడ్డి, తాళ్ల లావణ్య,రావుల విజయ్ బాబు, మురహరి గోపాల్, మురహరి శంకర్,మట్ట పవన్ రెడ్డి, కొక్కుల దేవేందర్, చదువు సాయిరెడ్డి, వలసాని సునీల్, ఇంగిలే రమేష్, జోడు సంపత్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గురుకుంట్ల అనిల్, రావుల అశోక్ హనుమాన్ మాల ధార స్వాములు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now