సీతారాముల నవరాత్రి ఉత్సవాలకు అనుమతి..
హైదరాబాద్ లోని రైల్వే డి ఆర్ఎం నుండి 64 వ శ్రీ సీతారాముల నవరాత్రి ఉత్సవాలకు నిర్వాహన సంధర్బంగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి పర్మిషన్ విషయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చొరవతో డిఆర్ యుసిసి మెంబెర్ మొగిలిపల్లి భూమేష్,పట్టణ ఆర్యవైశ్య సంయుక్త కార్యదర్శి కొడిశాల శివ కుమార్ మరియు సీతారాముల కమిటీ ఆధ్వర్యంలో అనుమతిని తీసుకొవడం జరిగింది. సహకరించిన అధికారులకు నిర్వహణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.