అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో ఈనెల 30న చివరి తేదీ..

అంబేద్కర్
Headlines:
  • అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్ చివరి తేదీ 30వ తేదీ
  • బాన్సువాడలో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో చేరడానికి చివరి తేదీ పొడిగింపు


కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27:

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించబడింది. ఇంటర్మీడియట్/ ఓపెన్ ఇంటర్/ పాలిటెక్నిక్ / ఐ. టి. ఐ. పాసైనవారు అడ్మిషన్ పొందవచ్చాని బాన్సువాడ ప్రభుత్వ కళాశాల డిగ్రీ ప్రిన్సిపల్ డా. టి. వేణుగోపాల స్వామి, కొ-ఆర్డినేటర్ డా. శంకర్ రావు తెలిపారు. దరఖాస్తు చేశాక ఆ ప్రింట్ తీసుకుని ఆద్యయన కేంద్రంలో అందజేసి వెరిఫికేషన్ అయిన తరువాత ఆన్ లైన్ లో
ఫీజు చెల్లించాలన్నారు.

Join WhatsApp

Join Now