దళిత బంధు నిధుల మంజూరు కి కృషి చేసిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ ను సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు

*దళిత బంధు నిధుల మంజూరు కి కృషి చేసిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ ను సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు*

*హుజురాబాద్ ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*

*దళితబందు రెండో విడత నిధులు మంజూరు కోసం కృషిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ను అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే రెండో విడత దళిత బంధు నిధుల విడుదల దిశా నిర్దేశల గురించి చర్చించారు ప్రణవ్ బాబు మాట్లాడుతూ రెండో విడత దళితబంధు లబ్ధిదారులకు 100% లాభం పొందేలా చేస్తానని దళారి వ్యవస్థ లేకుండా ప్రజలను సంతోషం పడేలా చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రాసపల్లి సాగర్ యువజన నాయకులు జిల్లా కార్యదర్శి సలిగంటి సతీష్ శనిగారం తరుణ్ కుమార్ రాచపల్లి రజినికుమార్ రాచపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment