Site icon PRASHNA AYUDHAM

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత

IMG 20250730 WA2415

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత

Jul 30, 2025,

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత

భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాకిచ్చింది. మరోసారి భారత్‌పై అమెరికా అధిక సుంకాలను విధించింది. దాదాపు 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. ఈ పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని, ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పాయని ట్రంప్ తెలిపారు. కానీ భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయంటూ ఆరోపించారు.

Exit mobile version