*కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేస్తూ అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం*
*ఇల్లందకుంట డిసెంబర్ 20 ప్రశ్న ఆయుధం*
శుక్రవారం రోజున మండల కేంద్రంలో వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంటు లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అవహేళన గా ఉచ్చరించి కించపరచడాన్ని ఖండిస్తూ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా చిత్రపటాన్ని దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ వారి జీవితాన్ని త్యాగం చేశారు అలాంటి మహానీయుడి పేరును పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా అవహేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ప్రజల పైన రుద్దడం కోసం మతాల వారీగా కులాల వారీగా విద్వేషాలు నింపుతూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నరని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని తక్షణమే అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలని