సంగారెడ్డి ప్రతినిధి మే 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిభాషా జన్మదినం సందర్భంగా డ్యాన్సు మాస్టర్ అమ్మ రాజశేఖర్, డైరెక్టర్ సతీష్ రాజ్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సంగారెడ్డి మండలం ఫసలవాది గ్రామానికి వచ్చిన సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిభాషాను డ్యాన్సు మాస్టర్ అమ్మ రాజశేఖర్, డైరెక్టర్ సతీష్ రాజ్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, నందకిషోర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సాయిభాషా ఆనందం వ్యక్తం చేశారు.
సాయిభాషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమ్మ రాజశేఖర్
Oplus_131072