పసుపుతో అమ్మవారి అద్భుత రూపం

*పసుపుతో అమ్మవారి అద్భుత రూపం*

భక్తితో చిత్రించిన రామకోటి రామరాజు

గజ్వేల్ ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం :

శ్రావణమాసం శుక్రవారం సందర్బంగా లక్ష్మీదేవి అమ్మ వారి చిత్రాన్ని పసుపు ఉపయోగించి అద్భుతంగా చిత్రాన్ని రూపొందించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి. రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమ్మ వారికి పసుపు అంటే చాలా ఇష్టం. అందుకే పసుపును మాత్రమే ఉపయోగించి అమ్మవారి చిత్రాన్ని చిత్రించానన్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు.

Join WhatsApp

Join Now