అమృత వాక్యాలు మీకోసం…! 

భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం…! 

IMG 20240928 WA0088

 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ… తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

 ప్రతి భర్త తన భార్యను… మరో తల్లి రూపంగా భావిస్తే..

ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది…

ఇదే మధురమైన బంధం… ఇప్పటికీ… ఎప్పటికీ…

 భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం

బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.

కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ

అర్థం చేసుకునే భర్త

ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని…

మళ్లీ తన భార్య కళ్లలో

కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.

కొంతమంది మధ్యలో వస్తారు.

మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం.

Join WhatsApp

Join Now