రాజంపేట మండలం, పెద్దయిపల్లి గ్రామంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ పరిశీలించారు,ఎక్కువ గాలి వేగంతో కురిసిన వర్షానికి మొక్కజొన్న వేర్లు బయటకు వచ్చి పడిపోవడం జరిగిందని రైతులకు తెలియజేశారు, మీరు ఎక్కువగా ఉన్నచోట మురుగు కాలువలు ఏర్పాటు చేసుకొని పంటలు నీటి ప్రవాహం నుండి కాపాడుకోవాలని కార్యక్రమంలో తెలియజేశారు, ఇట్టి కార్యక్రమంలో రైతులు బోయినీ నర్సింలు, నవీన్ కుమార్, ప్రశాంత్ కుమార్, డీలర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.