కంటి చూపును కోల్పోయాక, వజ్రంతో తయారు చేసిన కృత్రిమ కన్నును అమర్చుకున్న అమెరికా నగల వ్యాపారి

కంటి చూపును కోల్పోయాక, వజ్రంతో తయారు చేసిన కృత్రిమ కన్నును అమర్చుకున్న అమెరికా నగల వ్యాపారి

అమెరికాలోని అలబామాకు చెందిన స్లేటర్ జోన్స్ అనే నగల వ్యాపారి, 2 క్యారెట్ల వజ్రంతో తయారు చేసిన కృత్రిమ కంటిని అమర్చుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం తన కుడి కంటి చూపును కోల్పోయిన స్లేటర్, సొంత దుకాణంలోని వజ్రాలతోనే కృత్రిమ కంటిని తయారు చేసుకున్నాడు. “నా కంటిని కోల్పోయా. కానీ దానికి బదులుగా, నా జీవితంలోకి కొత్త కాంతిని తీసుకొచ్చా,” అని జోన్స్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment