విద్యాశాఖ అధికారికి వినతి పత్రం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 2
జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటులో నిబంధనలకు విరుద్ధంగా డిప్టేషన్లు వేయొద్దని నామ్స్ ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని టిపిటిఎఫ్, జిల్లా శాఖ పక్షాన కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇస్తున్న టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం కార్యదర్శులు ప్రకాష్,సోలేటి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.