గుండెపోటుతో మృతి చెందిన వృద్ధ రైతు

*గుండెపోటుతో మృతి చెందిన వృద్ధ రైతు*

*జమ్మికుంట ఇల్లందకుంట జులై 10 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో గుండెపోటుతో వృద్ధ రైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది మర్రివానిపల్లి గ్రామంలో కనుకుల నరసింహారెడ్డి 70 అని వృద్ధ రైతు పొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో బురదలో పడిపోగా ఊపిరాడక మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు గురువారం రోజున తన వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తన పొలంలోని కుప్ప కూలిపోయాడని ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో బురదలో పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు పేర్కొన్నారు

Join WhatsApp

Join Now