పూజ కార్యక్రమంహాజరుకానున్న ..ఏనుగు

 

IMG 20240804 WA0017

ఉదయం 11 గంటలకు నియోజకవర్గ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నసురుల్లాబాద్ మండలంలోని కొచ్చరి మైసమ్మ ఆలయం వద్ద పూజా కార్యక్రమం భోజనాలు కలవు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన అభిమాన నాయకులు  ఏనుగు రవీందర్ రెడ్డి విచ్చేయుచున్నారు కావున నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవిబో యిడి లక్ష్మణ్ ముదిరాజ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాన్సువాడ నియోజకవర్గం..

 

Join WhatsApp

Join Now