కళ్ళు చెమర్చే ఘటన

*కళ్ళు చెమర్చే ఘటన*

వృద్ధురాలిని గెంటేసిన సర్కారు దవాఖాన సిబ్బంది

భార్య కోసం వైద్యం వద్దని ఆసుపత్రి నుండి వచ్చేసిన వృద్ధుడు

జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం

గురైన భర్తకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన మల్లవ్వ

హైబీపీతో పడిపోవటంతో మల్లవ్వను బయటకు పంపిన సిబ్బంది

భర్త బెడ్ పై పడుకొని ఉండటంతో బయట వదిలేసిన సిబ్బంది

రోడ్డు పక్కన్న పడుకున్న మల్లవ్వతో పాటే తోడుగా భర్త

గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన భార్య భర్తలు.

Join WhatsApp

Join Now