Site icon PRASHNA AYUDHAM

గుర్తు తెలియని శవం లభ్యం

IMG 20250106 WA0033

*గుర్తు తెలియని శవం లభ్యం*

*సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఐ సంతోష్,ఎస్ ఐ ఆంజనేయులు..*

*ఆలస్యంగా వెలుగులోకివచ్చిన సంఘటన*

ప్రశ్న ఆయుధం న్యూస్: 06జనవరి కామారెడ్డి జిల్లా:

గాంధారి మండలం సీతాయిపల్లి, మరియు చెన్నాపూర్ గ్రామ శివారు పరిధిలో అటవి ప్రాంతంలో సోమవారం రోజు గుర్తుతెలియని మగ శవం, వయస్సు 40-45సం, ఉన్నట్లుగా తెలుపడం జరిగింది భవానిపేట్ రోడ్డుకు అర కిలోమీటర్ మేర అడవిలో బామన్ కుంట ఎత్తుగడ్డ పైన చెట్టుకు తాడుతో ఉరివేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 20 నుంచి 25 రోజుల కింద జరిగినట్లు ఉందని పారెస్ట్ బీటు ఆఫీసర్ బిలల్వాల్ రవి తిరుగుతుండగా చూసి గాంధారి పోలీసులకు సమాచారం అందించారు.ఎస్ ఐ ఆంజనేయులు ,సదా శివనగర్ సీఐ సంతోష్ గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి పంచనామా చేసి పోస్ట్మాస్టర్ కు పంపించినారు, మృతుడు పచ్చ,తెలుపు కలర్ టవల్,నీలి రంగు తెల్లని,లేత పసుపు రంగు లైనింగ్ ఫుల్ షర్ట్,బ్లాక్ కలర్ జీన్ ప్యాంటు, నల్లని డ్రాయర్ ధరించి ఉన్నాడు! ఎవరైనా గుర్తుపడితే ఈ నెంబర్ లకి తెలుపగలరు. అలాగే ఏదైనా ఏదైనా మగ వ్యక్తి మిస్సింగ్ కేసు ఉన్న యెడల తెలపగలరు. క్రింది cell No

ఎస్ ఐ :87126 86165

సీఐ :87126 86163.

Exit mobile version