*గుర్తు తెలియని మృత దేహం లభ్యం*
గంగాధర జనవరి 27
గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారు వరద కాలువ దగ్గర సోమవారం అనుమానాస్పద స్థితిలో
గుర్తు తెలియని ఆడ మనిషి మృత దేహం లభ్యమైంది. ఈ మృత దేహం దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది ఆని తెలిపారు. ఇట్టి మృతదేహాన్ని గుర్తు పట్టిన వారు ఈ క్రింది నంబర్లకు తెలియజేయవల్సింద గా గంగాధర ఎస్సై తెలిపారు.
ఎస్ఐ గంగాధర
8712670768
గంగాధర పోలీస్ స్టేషన్ 8331940542