రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
భైంసా మండలం దేగాం గ్రామంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.